తి.తి.దే. మత సంస్థా? ప్రభుత్వ సంస్థా? October 2, 2006
Posted by nenu in Uncategorized.add a comment
చరసాల గారూ,
తి.తి.దే. అనేది మత సంస్థ కాదు, అది గుడుల వ్యవహరణ చేసే సంస్థ మాత్రమే, మీకు ఈ విషయము తెలియదు అని నేను అనుకోవటములేదు. మన రాజకీయ నాయకులు దాన్ని ఒక ప్రభుత్వ సంస్థగా తయారు చేసారు. పూజారులు, సిబ్బంది ఈ రాజకీయ నాయకుల ఆగ్రహానికి బలి అవ్వటము ఇస్టం లేక వారు చెప్పినదానికి తోక ఆడిస్తారు.
పూర్ణకుంభాల స్వాగతం! తిలక ధారణలు, పట్టువస్త్రాల బహూకరణ. నమ్మకమున్నవాడికి ఇవన్నీ ఇస్తే అంతో ఇంతో భక్తితో చూసుకుంటాడు.
అన్యమతస్తులకూ ఇస్తే వాళ్ళేంజేసుకుంటారు.
according to Tirumala temple rules if a non hindu or a foreignor wants to enter the temple, they have to sign a book proclaiming that they have faith in Lord Venkateswara, but this has not been applied to sonia gandhi. according to news reports she declained to do so, but being a chief for a bunch of jokers who are deciding the future of india, she managed to bypass these rules.
తి.తి.దే. అన్యమతస్థులకు సత్కారాలు ఇవ్వటము అనేది నిజం కాదు, హిందూ మతంమీద నమ్మకము ఉన్నవారికి మాత్రమే ఈ సత్కారాలు అన్ని జరుగుతాయి. she has bypassed the rules and thats why she got this honour. i wont support this act by the temple authorities, but they dont have other choice, if they deny this they will be sacked by the state head who is loyal to the VVIP sonia. Temple authorities doesnt have anything to do except what they are told by the politicians to do.
అయినా ఇతర మతాలకు లేని యావ ఈ హిందుమతానికేంటో అర్థం కాదు.
హిందూ మతానికి కొన్ని ఆచార సాంప్రదాయాలు ఉన్నాయి అవి ఇతర మత్తల వాల్లను చూసి మార్చాలసిన అవసరము ఏ మాత్రమూ లేదు, అసలు పోల్చటమే తప్పు. ఇతర మతస్థులు ఏమి చేస్తే మనం అది చెయ్యలనటం మూర్ఖత్వం, అప్పుడు అది మన మతమే కాదు.
విజయ దశమి శుభాకాంక్షలు October 1, 2006
Posted by nenu in Blogging, Uncategorized.add a comment
ఈ విజయ దశమి శుభవేళ అ౦తులేని ఐశ్వర్య౦..అవధులెరుగని ఆన౦ద౦,అలుపెరుగని సామర్ధ్యం మీసొ౦త౦ కావాలని జగన్మాతని ప్రార్ధిస్థు….నవరాత్రి మరియు దశరా శుభాకాంక్షలు